WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP Universities Recruitment 2026-27 – Notifications Released for 1523 Posts 

AP Universities Recruitment 2026-27: Notifications Released for 1523 Posts 

ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల్లో 1,523 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మే 2026లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు, దీని ద్వారా అభ్యర్థులు జూన్ 8, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

వర్సిటీ అధ్యాపకుల పోస్టుల సంఖ్య: 1,523

పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ విడుదల: 15/05/2026.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 18/05/2026.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08/06/2026.

హార్డ్ కాపీ సమర్పణ: 15/06/2026.

కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ (వెబ్సైట్) ద్వారా ఒకేసారి పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

====================

RECRUITMENT WEBSITE

====================

ALL UNIVERSITIES DETAILS

  1. Acharya Nagarjuna University
  2. Adikavi Nannayya University
  3. Andhra Kesari University
  4. Andhra University
  5. Dr. Abdul Haq Urdu University
  6. Dr. BR Ambedkar University
  7. Dr. YSR Architecture and Fine Arts University
  8. Dravidian University
  9. JNTU, Anantapur
  10. JNTU, Vizianagaram
  11. JNTU, Kakinada
  12. Krishna University
  13. RGUKTs
  14. Rayalaseema University
  15. Sri Krishnadevaraya University
  16. Sri Padmavati Mahila Viswavidyalayam
  17. Sri Venkateswara University
  18. Vikrama Simhapuri University
  19. Yogi Vemana University

====================

AP Job Calendar 2026

CLICK HERE

====================

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!