WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP TET June 2026 – Notification Released

AP TET June 2026 – Notification Released

ఏపీ టెట్ జూన్ 2026 పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేదీ 05-06-2025న ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఏపీ టెట్ జూన్ 2026 కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి పూర్తి సమాచారం అనగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, పరీక్షల షెడ్యూలు, సిలబస్, అభ్యర్థుల సూచనలు, విధి విధానాలు అన్ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ http://tet2dsc.apcfss.in నందు ఉంచబడినవి.

అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ జూన్ 2026కు సంబంధించిన పూర్తి పైన తెలిపిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయడం జరిగింది. అభ్యర్థులకు సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్ నంబర్లకు (8121947387, 8125046997, 7995649286, 7995789286, 9398810958, 6281704160) ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు . హెల్ప్ డెస్క్ అన్ని పని దినములలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేస్తుందని జాయింట్ డైరెక్టర్ మరియు కన్వీనర్ ఏపీ టెట్ శ్రీ ఎం. వెంకట క్రిష్ణారెడ్డిగారు ఒక ప్రకటనలో తెలియజేసారు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 05/06/2026

దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 05/06/2026

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 05/07/2026

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 05/06/2026

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 05/07/2026

మాక్ టెస్ట్ ప్రారంభ తేదీ: 15/07/2026

హాల్ టికెట్లు విడుదల తేదీ: 25/07/2026

పరీక్షల తేదీలు: 05/08/2026 నుండి 21/08/2026 వరకు

ప్రిలిమినరీ కీ లు విడుదల తేదీ: 24/08/2026 నుండి

‘కీ’ అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 25/08/2026 నుండి 31/08/2026 వరకు

తుది కీ విడుదల తేదీ: 08/09/2026

ఫలితాలు విడుదల తేదీ: 15/09/2026

USER MANUAL

FAQs

GUIDELINES

SYLLABUS

INFORMATION BULLETIN

NOTIFICATION

PRESS NOTE

SCHEDULE

WEBSITE

Thank you for reading... Share this...
error: Content is protected !!