AP Teachers HMs Transfers Promotions 2025 Seniority Lists
ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు & మున్సిపల్ కార్పొరేషన్‌ల కింద పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (TIS) ఆధారంగా రూపొందించబడినవి. ఈ జాబితాలు సంబంధిత జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో మరియు నోటీసు బోర్డులలో అందుబాటులో ఉన్నాయి. (AP Teachers HMs Transfers Promotions 2025 Seniority Lists)
అభ్యంతరాలు స్వీకరణ
సీనియారిటీ జాబితా పై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే, వాటిని సంబంధిత జిల్లా విద్యాశాఖ / ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం కు సమర్పించవచ్చు.
అభ్యంతరాల సమర్పణకు అవసరమైన వివరాలు
- అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు.
- సీనియారిటీ జాబితా లో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి.
- ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు (ఉండినట్లయితే) జత చేయాలి.
ముఖ్యమైన సూచనలు
- గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోనబడవు.
- ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని సంబంధిత ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు తెలియజేయడం జరుగుతుంది.
మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా విద్యాశాఖ/జోనల్ విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించండి.
District wise DEO Websites for Seniority Lists
District Name | Link |
West Godavari DEO Website | CLICK HERE |
Vishakapatnam DEO Website | CLICK HERE |
Srikakulam DEO Website | CLICK HERE |
Krishna DEO Website | CLICK HERE |
Kurnool DEO Website | CLICK HERE |
Kadapa DEO Website | CLICK HERE |
Chittoor DEO Website | CLICK HERE |
Nellore DEO Website | CLICK HERE |
Guntur DEO Website | CLICK HERE |
East Godavari DEO Website | CLICK HERE |
Anatapuram DEO Website | CLICK HERE |
Vizianagaram DEO Website | CLICK HERE |
Prakasam DEO Website | CLICK HERE |
AP Teachers Seniority Lists Appeal Format (Grievance Form)
Model_1: DOWNLOAD
Model_2: DOWNLOAD
Model_3: DOWNLOAD
Read also..