AP State Level Best Teacher Awards 2026 – Winners List Released – Presentation
Topic: Hon’ble CM of AP Sri. Nara Chandrababu Naidu participates in the Teachers’ Day Celebrations
Date: 05/09/2026
Time: 2.00 pm
YouTube Link:
ఏపీ లో 2026 ఏడాది కి గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా 175 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. పాఠశాల, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, కళాశాల విద్య, విశ్వవిద్యాలయాలకు చెందిన వీరికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను శనివారం (సెప్టెంబర్ 5) ప్రదానం చేయనుంది.
పాఠశాల విద్య: 79 మంది
ఇంటర్మీడియట్ విద్య: 24 మంది
పాలిటెక్నిక్: 14 మంది
విశ్వవిద్యాలయాలు: 35 మంది
డిగ్రీ కళాశాలలు: 17 మంది
ఇంజనీరింగ్ & ఫార్మసీ కళాశాలలు: 6 మంది
మొత్తం అవార్డు గ్రహీతలు: 175 మంది
SCHOOL EDUCATION & INTER AWARDEES – CLICK HERE
POLYTECHINIC COLLEGES AWARDEES – CLICK HERE
UNIVERSITES & COLLEGES AWARDEES – CLICK HERE
Thank you for reading... Share this...
