WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP State Best Teacher Awardees List 2025

AP State Best Teacher Awardees List 2025

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 78 మందిని ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి వచ్చిన జాబితా ల్లోని టీచర్లకు మౌఖిక పరీక్షలు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ తుది జాబితాను సిద్ధం చేసింది. ప్రభుత్వం ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది. ఒక్కో జిల్లా నుంచి ఆరుగురి పేర్లను జిల్లా కమిటీలు సిఫార్సు చేయగా.. వీరిలో నుంచి 78 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. మూడు విభాగాలుగా ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఉపాధ్యాయులు నేరుగా దరఖాస్తు చేసుకోవడం. అవార్డుకు ఇతర ఉపాధ్యా యులు సిఫార్సు చేయడం, లీప్ యాప్ ద్వారా పని తీరు ఆధారంగా అవార్డులకు ఎంపిక చేశారు. పాలిటెక్నిక్లకు సంబంధించి 15 మందిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ నెల 5న విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. (AP State Best Teacher Awardees List 2025)

Higher Education (MC) Department Awards State teacher Awards, 2025 -University and College Teachers- Names of the teachers- Approved Issued. Orders G.O.Rt.No.159, Dated: 04-09-2025

DOWNLOAD

List of  State Best Teacher Awardees 2025

DOWNLOAD

Thank you for reading... Share this...
error: Content is protected !!