AP SSC Public Examinations 2026: Action Plan, Model Papers, Question Bank & Slip Tests
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సందేశం
ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులారా, తల్లిదండ్రులారా, ఉపాధ్యాయులారా!
విద్యా వ్యవస్థలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ పరీక్షలు కేవలం ఉత్తీర్ణతకు మాత్రమే కాకుండా, మీ భవిష్యత్తు ఉన్నత విద్య, వృత్తి జీవితానికి పునాది వేస్తాయి. ఈ కీలకమైన సమయంలో, విద్యార్థులకు మరింత మెరుగైన మార్గదర్శకత్వం, లక్ష్యంతో కూడిన అభ్యాసాన్ని అందించాలనే సంకల్పంతో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) ఈ “100 రోజుల ప్రణాళిక – క్వశ్చన్ బ్యాంక్” ను రూపొందించింది.
Message from Board of Secondary Education, School Education Department, Government of Andhra Pradesh
Dear students, parents, and teachers!
The 10th-grade public examinations are an important milestone in the education system. These exams are not only for passing but also lay the foundation for your future higher education and professional life. At this crucial time, with the aim of providing students with better guidance and focused learning, the Board of Secondary Education (BSE) has prepared this “100-Day Plan – Question Bank”.
AP SSC Public Examinations 2026
Action Plan, Model Papers, Question Bank & Slip Tests
RISING STARS & SHINING STAR PROCEEDINGS
AP SSC Examinations – All the Details at one Place
https://www.chaduvu.in/class-10-all-in-one/
Thank you for reading... Share this...
