WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP: SSC Public Examinations 2025-26: Revised Time Table Released

AP: SSC Public Examinations 2025-26 – Revised Time Table Released

 

ఏపీ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు – సవరించిన షెడ్యూల్ ఇదే

ఏపీ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఉగాది, రంజాన్ నేపథ్యంలో.. ఇంగ్లిష్ పరీక్షను మరుసటి రోజుకు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లిష్ పరీక్ష మార్చి 20న జరగాల్సి ఉంది. దీనిని మార్చి 21కి మార్చారు.

16-03-2026 – TELUGU

18-03-2026 – HINDI

21-03-2026 – ENGLISH

23-03-2026 – MATHEMATICS 

25-03-2026 – PHYSICAL SCIENCE

28-03-2026 – BIOLOGICAL SCIENCE

30-03-2026 – SOCIAL STUDIES

REVISED TIME TABLE

AP BSE WEBSITE

 

ఏపీ: పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 2026 లో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది 2026 March 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్ & బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగును.

CLICK FOR EXAM TIME TABLE (OLD)

Thank you for reading... Share this...
error: Content is protected !!