WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP SSC ASE Examinations 2026 – Download Hall Tickets

AP SSC ASE Examinations 2026 – Download Hall Tickets

 

AP SSC సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల :

(AP SSC 10th Class ASE 2026 Hall Tickets)
పదో తరగతి సప్లిమెంటరీ పరిక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది.  పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను https://bse.ap.gov.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) సర్విస్ “మన మిత్ర” లోనూ  అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/DOB ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. మే 25 తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నవి.

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 25/05/2026 నుంచి 04/06/2026 వరకు

DOWNLOAD HALL TICKETS

DOWNLOAD OSSC HALL TICKETS

CLICK FOR EXAMS TIME TABLE

DOWNLOAD HALL TICKETS IN WHATSAPP

AP BSE WEBSITE

How to download from WhatsApp “Mana Mithra”

Students can now download the SSC ASE Examinations, May 2026 Hall Tickets through WhatsApp Mana Mithra (WhatsApp Governance).
Candidates needs to send a message “Hi” to 9552300009 through their WhatsApp and Click on “Choose Service” or “సేవను ఎంచుకోండి” then Select “Education Services” or “విద్యా సేవలు” then Select “SSC Hall Ticket” then Enter your “Application Number” / “Child ID” and “Date of Birth” and select “Stream” and then Click on “Confirm” to receive your Hall Ticket on your WhatsApp Number.

Required Information to download individual

స్కూళ్లతో సంబంధం లేకుండా విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో హాల్టికెట్లు పొందేలా విద్యాశాఖ అవకాశం కల్పించింది. జిల్లా, స్కూలు పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్టికెట్ పొందవచ్చు. 

  • Select name of the District
  • Select name of the School
  • Select  Candidate Name
  • Select Date Of Birth
  • Finally Click on Download Hall Tickets

 

Read also..

SSC / 10th CLASS May-2026 ASE Time Table

DOWNLOAD

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!