AP SSC 10th Class Public Examinations 2026 – Download Hall Tickets
AP SSC హాల్ టికెట్లు విడుదల :
(AP SSC 10th Class Public Examinations Hall Tickets)
పదో తరగతి వార్షిక పరిక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను https://bse.ap.gov.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) సర్విస్ “మన మిత్ర” లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/DOB ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నవి.
How to download from WhatsApp “Mana Mithra”
Students can now download the SSC Public Examinations, March-2026 Hall Tickets through WhatsApp Mana Mithra (WhatsApp Governance).
Candidates needs to send a message “Hi” to 9552300009 through their WhatsApp and Click on “Choose Service” or “సేవను ఎంచుకోండి” then Select “Education Services” or “విద్యా సేవలు” then Select “SSC Hall Ticket” then Enter your “Application Number” / “Child ID” and “Date of Birth” and select “Stream” and then Click on “Confirm” to receive your Hall Ticket on your WhatsApp Number.
Required Information to download individual
స్కూళ్లతో సంబంధం లేకుండా విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో హాల్టికెట్లు పొందేలా విద్యాశాఖ అవకాశం కల్పించింది. జిల్లా, స్కూలు పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్టికెట్ పొందవచ్చు.
- Select name of the District
- Select name of the School
- Select Candidate Name
- Select Date Of Birth
- Finally Click on Download Hall Tickets
Click on following appropriate button to download Hall Tickets
10th Class Hall Ticket 2026 download links
| TITLE | LINK |
| Regular candidates Hall Tickets | CLICK HERE |
| Private candidates Hall Tickets | CLICK HERE |
| OSSC candidates Hall Tickets | CLICK HERE |
| OSSC Private candidates Hall Tickets | CLICK HERE |
| Vocational candidates Hall Tickets | CLICK HERE |
| Hall Tickets Main Page | CLICK HERE |
| SSC Public Examinations – 2026 School Wise Hall Tickets | CLICK HERE |
| Main Website | CLICK HERE |
| CLICK HERE | |
| LEAP APP | CLICK HERE |
Read also..
SSC / 10th CLASS March-2026 Public Examinations Time Table
Press Note on Hall Tickets
