AP SSC 10th Class Results 2025
10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. ఫలితాలను ఈరోజు ఉ.10 గంటలకు గౌ . విద్యా మంత్రి లోకేష్ గారు విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. మొత్తం 6,14,459 విద్యార్థులకు గాను 4,98,585 మంది పాసైనట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా (93.90%) తొలి స్థానంలో నిలిచిందని, 1680 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. (AP SSC 10th Class Results 2025)
1,680 స్కూళ్లలో 100% పాస్, 19 స్కూళ్లలో మొత్తం ఫెయిల్
వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను క్రింద ఇచ్చిన వెబ్ సైట్లు ద్వారా, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ తెలుసుకోవచ్చు. గత ఏడాది 10 వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 22 వ తేది న ఫలితాలను విడుదల చేసిన విషయం విదితమే. ఈ పరీక్షలకు మొత్తం 6,16,615 మంది పరిక్షలు రాస్తే 86.69% ఉత్తీరత నమోదైనది.
LEAP APP లో మీ పాఠశాల విద్యార్థులందరి SSC Result చూసుకోవచ్చు…
Steps: LEAP->DEPARTMENT ->STUDENT->ACTIONS->STUDENT ASSESSMENT ->SSC EXAM RESULT
LEAP Android app direct link
వాట్సాప్ ద్వారా పొందే విధానం (How to get AP SSC/ 10th Class Results on Whatsapp):
- ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hai అని మెసేజ్ పెట్టాలి.
- సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- డౌన్‌లోడ్ ఏపీ SSC/ 10వ తరగతి పబ్లిక్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
- హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
10th Class March 2025 Public Exams Results
official website @ bse.ap.gov.in CLICK HERE
Eenaadu Website link CLICK HERE
Sakshi Website link CLICK HERE
Manabadi Website link CLICK HERE
Details of Announcement SSC Public Examinations March-2025 Results DOWNLOAD
Read also..
APOSS Open Schools SSC Inter Results 2025
AP Board 10th Result 2025, Ssc 10th class results 2025 andhra pradesh, Ssc results 2025 manabadi, AP 10th Results 2025, ssc results date 2025, BSE AP gov in 10th SSC Results@bse.ap.gov.in
Thank you for reading... Share this...