AP Sports Mega DSC-2025 Merit list
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారసంస్థ
ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియం, లబ్బీపేట, విజయవాడ -10.
తేది:07.08.2025, పత్రికా ప్రకటన
తేది: 01.05.2025 న జారీ చేసిన ఏపి స్పోర్ట్స్ మెగా డిఎస్సీ- 2025 నోటిఫికేషన్ కి సంబందించి 3% హారిజంటల్ స్పోర్ట్స్ రిజర్వేషన్ క్రింద 421 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబందించి ప్రిలిమినరీ టెన్టిటివ్ ప్రయారిటీ లిస్ట్ (Preliminary Tentative Priority List) తేది: 07.08.2025 ని ఈ క్రింది వెబ్ సైట్ https://sportsdsc.apcfss.in/ & https://sports.ap.gov.in/#/home/index విడుదల చేయడం జరిగింది. అభ్యర్ధులు సదరు జాబితాను చూసుకోవలసినదిగాను. ఏమైనా అభ్యంతరములు ఉన్నయడల తేది: 13.08.2025 అర్ధరాత్రి 12.00 గంటల వరకు పై తెలిపిన వెబ్ సైట్ ద్వారా తెలియజేయవలసినదిగా శాప్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజయ్ జైన్ ఐ.ఏ.ఎస్. గారు తెలియజేశారు.
