AP RGUKT IIIT Selection lists 2025
ట్రిపుల్ ఐటీ అర్హుల 3వ జాబితా విడుదల..
RGUKT ADMISSIONS 2025: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన 3వ విడత అర్హుల జాబితా విడుదల అయినది. ఈ మేరకు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 3వ విడత అర్హుల జాబితాను గురువారం (24-07-2025) న అధికారులు విడుదలచేశారు. (AP RGUKT IIIT Selection lists 2025)
PHASE-III Provisional Selection List
PHASE-III CAMPUS CHANGE UPDATED LIST
PHASE- II Result Announcement and Counselling Schedule
| Announcement of Provisional Selection List for all campuses other than Special Categories | 12-07-2025 |
| Certificate Verification for candidates selected for RGUKT, Nuzvid Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist. | 17-07-2025 |
| Certificate Verification for candidates selected for RGUKT, R.K Valley Campus. Venue: RGUKT-RK Valley campus, Idupulapaya , Kadapa Dist. | 17-07-2025 |
| Certificate Verification for candidates selected for RGUKT, Srikakulam Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist. | 17-07-2025 |
| Certificate Verification for candidates selected for RGUKT, Ongole Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist | 17-07-2025 |
| Reporting to the respective campuses. | 17.07.2025 |
PHASE-II Provisional Selection List
PHASE-II CAMPUS CHANGE UPDATED LIST
ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్జీయూకేటీ అడ్మిషన్లకు మొత్తం 50,541 దరఖాస్తులు చేసుకున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీ లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ఒక్కొక్క దానిలో 1100.. మొత్తం నాలుగింటిలో 4,400 సీట్లు ఉన్నాయి. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు కల్పించనున్నారు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులకు సీట్ల కేటాయింపులో 4 శాతం వేయిటేజీ ఇవ్వనున్నారు. అర్హులైన వారికి జూన్ 30వ తేదీ నుండి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇడుపుల పాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన వారికి ఈ నెల 30, జూలై ఒకటో తేదీల్లో ఎక్కడికక్కడ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు జూలై 2, 3 తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి 4, 5 తేదీల్లో నూజివీడు క్యాంపస్లోనే కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూలై 14 తేది నుండి తరగతులు ప్రారంభం కానున్నవి.
PHASE- I:
Result Announcement & Counselling Schedule
| 1 | Announcement of Provisional Selection List for all campuses other than Special Categories | 23-06-2025 |
| 2 | Certificate Verification for candidates selected for RGUKT, Nuzvid Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist. | 30-06-2025 & 01-07-2025 |
| 3 | Certificate Verification for candidates selected for RGUKT, R.K Valley Campus. Venue: RGUKT-RK Valley campus, Idupulapaya , Kadapa Dist. | 30-06-2025 & 01-07-2025 |
| 4 | Certificate Verification for candidates selected for RGUKT, Srikakulam Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist | 02-07-2025 & 03-07-2025 |
| 5 | Certificate Verification for candidates selected for RGUKT, Ongole Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist. | 04-07-2025 & 05-07-2025 |
| 6 | Reporting to the respective campuses | 14.07.2025 |
RGUKT IIIT Results 2025 via WhatsApp
- Send “Hi” to 9552300009
- Chose “Services”
- Select ‘Education Services’
- Click on ‘RGUKT Results’
- View and download your Results Card
Check IIIT Results with Application Id
CLICK HERE
Know your RGUKT IIIT Application Id
AP RGUKT IIIT Selection Lists 2025 pdf (Results)
Official website CLICK HERE
Read also..
