AP Primary, UP and High Schools New Staff Pattern

AP Primary, UP and High Schools New Staff Pattern

ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన జీవో నం.117 రద్దు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మోడల్ ప్రైమరీ స్కూళ్ల లో 59 రోలు వరకు 1 PS HM + 3 SGTs, 60 నుండి 150 వరకు 1 PS HM లేదా SA+ 4  SGTs, 150 రోలు తరువాత ప్రతి 30మంది కి 1 SGT పోస్టులు ఇవ్వనున్నారు. 6 నుండి 8 వ తరగతి వరకు ఉండే యూపీ స్కూళ్లకు 1-10 రోలు కు 1 SA/ SGT, 11-30 రోలు కు 2 SA / SGT, 31-140 రోలు కు 4 SA/ SGT, 141-175 రోలు కు 5 SA/ SGT లను కేటాయించనున్నారు. (AP Primary, UP and High Schools New Staff Pattern)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1-10 తరగతుల వరకు ఉన్న హైస్కూళ్లలో ప్రాథమిక సెక్షన్ కు 10 మంది విద్యార్థులకు ఇద్దరు SGTలు, 11-30 మందికి ముగ్గురు, 31-59 మందికి నలుగురు (1 PS HM + 3 SGTs)లను ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్లో నాలుగు రకాల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 5 వేల ఫౌండేషన్ పాఠశాలలు, 19 వేల బేసిక్ ప్రైమరీ స్కూళ్లు, 9200 మోడల్ ప్రైమరీ స్కూళ్లు, 1200 యూపీ స్కూళ్లను గుర్తించారు. 1557 ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులు కొనసాగించనున్నారు. మరో 4770 పాఠశాలల్లో 6-10 తరగతులు కొనసాగుతాయి. 700 యూపీ పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా మారవచ్చు.

NORMS FOR REAPPORTIONMENT

StructureNorms
Foundational School (1 and 2nd classes)
  • 1 to 30: 1 SGT.
  • 31-60: 2 SGTs as per RTE
Basic Primary School (1st to 5th classes)
  • 1 to 20: 1 SGT.
  • 21-60: 2 SGTs as per RTE
Model Primary School (1 to 5th classes)
  • Up to 59: 1 PS HM/ SA, 3 Teachers
  • ≥ 60 to 150: 1 PS HM/ SA, 4 SGT Teachers
  • For every 30 after 150: one SGT Teacher.
Upper Primary School (6th to 8th Classes)
  • 1-10, 1 SA/ SGT
  • 11-30, 2 SA/ SGT
  • 31-140, 4 SA/ SGT
  • 141-175, 5 SA/ SGT

If SA  Working surplus posts not available then post SGT in place of SA.

SA-Sequence: Hin/ Eng/ Maths/ BS/ SS/ PS/ Tel

High School (1st-10th classes)

In High School, Basic Primary School

  • Up to 10: 2 SGTS
  • 11-30: 3 SGTs
  • 31-59 (4)– 1 PS HM/ SA and 3 SGTs

For Classes VI to X: Pupil Enrollment vs Sections per Class

SECTIONS (HIGH SCHOOLS)
ROLLNo. OF SECTIONS
01-531
54-932
94-1333
134-1734
174-2135
214-2536
254-2937
294-3338
334-3739
374-41310
414-45311
454-49312
494-53313
534-57314

For classes VI to X, the following staff pattern is to be followed

SectionsHMTEACHERS
SA(Tel)SA(Hin)SA(Eng)SA(Mat)SA(PS)SA(BS)SA(Soc)TOTAL
5111111118
6111121119
71212211212
81212212213
91222222215
101222222215
111222322216
121222322216
131323322218
141323322319
151323333321
161323433322
171333433323
181333433323
191333433323
201434433426
211434533427
221434543428
231434544429
241434544429
251444644431

Detailed..

New proposed Staff pattern from Academic year 2025-26 updated on 23.04.2025

DOWNLOAD

New proposed Staff pattern from Academic year 2025-26 in AP Schools in pdf

DOWNLOAD

Thank you for reading... Share this...
error: Content is protected !!