WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP – Primary & High Schools – Academic Calendars 2026-27

AP – Primary & High Schools – Academic Calendars 2026-27

ఆంధ్రప్రదేశ్ 2026-27 విద్యా క్యాలెండర్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ కొత్త విద్యా షెడ్యూల్ విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచే విధంగా రూపొందించబడింది. (AP – Primary & High Schools – Academic Calendars 2026-27)

క్యాలెండర్ ముఖ్యాంశాలు:

  • మొత్తం విద్యా దినాలు: 316 రోజులు
  • పనిదినాలు: 229
  • సెలవులు: 87
  • ముఖ్యమైన సెలవులు:
    ★ Dasara: 12-10-2026 to 21-10-2026
    ★ Christmas: 20-12-2026 to 27-12-2026 for Missionary Schools
    ★ Pongal: 11-01-2027 to 17-01-2027

Formative Assessments (FA):

  • FA-1: ఆగస్టు 3-7, 2026
  • FA-2: అక్టోబర్ 5-8, 2026
  • FA-3: జనవరి 4-7, 2027
  • FA-4: ఫిబ్రవరి 8-11, 2027

Summative Assessments (SA):

  • SA-1: నవంబర్ 9 – 20, 2026
  • SA-2 (Year-End Exams): ఏప్రిల్ 3-17, 2027

10th Class:

  • ప్రీ-ఫైనల్: ఫిబ్రవరి 8-18, 2027
  • గ్రాండ్ టెస్ట్: ఫిబ్రవరి 24-మార్చి 9, 2027
  • ఫైనల్: మార్చి 15- 31, 2027

AP Primary Schools Academic Calendars 2026-27

DOWNLOAD

AP Secondary Schools Academic Calendars 2026-27

DOWNLOAD

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!