WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP Primary High Schools Academic Calendars 2025-26

AP Primary High Schools Academic Calendars 2025-26

ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా క్యాలెండర్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ కొత్త విద్యా షెడ్యూల్ విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచే విధంగా రూపొందించబడింది. (AP Primary High Schools Academic Calendars 2025-26)

క్యాలెండర్ ముఖ్యాంశాలు:

  • మొత్తం విద్యా దినాలు: 316 రోజులు
  • పనిదినాలు: 233
  • సెలవులు: 83
  • ముఖ్యమైన సెలవులు:
    ★ Dasara: 24-09-2025 to 02-10-2025
    ★ Christmas: 21-12-2025 to 28-12-2025 for Missionary Schools
    ★ Pongal: 10-01-2026 to 18-01-2026

కొత్త మార్పులు:

  • “No Bag Saturdays” – ప్రతి శనివారం Bag లేకుండా, క్రియాశీలక విద్యా కార్యక్రమాలు.
  • ఉర్దూ మాధ్యమ పాఠశాలలకు ప్రత్యేక సమయాలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక మార్గదర్శకాలు.
  • “Nenu Badikipota” – డ్రాప్‌ అవుట్ విద్యార్థుల సామగ్రి నమోదు డ్రైవ్.
  • SSC పరీక్షల షెడ్యూల్ & యాక్షన్ ప్లాన్ – ప్రీ-బోర్డు పరీక్షలు, మెరుగైన ప్రణాళిక.
  • “Vidya Shakti” కార్యక్రమం – హైబ్రిడ్ లెర్నింగ్ ద్వారా మౌలిక విద్య మెరుగుదల.
  • “Holistic Progress Card”, ఉపాధ్యాయుల హ్యాండ్‌బుక్, విద్యార్థుల మౌలిక అంచనా.

సబ్జెక్టుల ప్రాధాన్యత:

  • భాషలు (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ)
  • గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాలు
  • ఆరోగ్య విద్య, వృత్తి విద్య, మానవతా విలువలు
  • వ్యక్తిత్వ అభివృద్ధి & సాఫ్ట్ స్కిల్స్
  • “AI & Coding” – IX & X తరగతుల కోసం ప్రత్యేక కోర్సులు.

మూల్యాంకన షెడ్యూల్:

Formative Assessments (FA):

  • FA-1: ఆగస్టు 4-7, 2025
  • FA-2: అక్టోబర్ 13-16, 2025
  • FA-3: జనవరి 5-8, 2026
  • FA-4: ఫిబ్రవరి 9-12, 2026

Summative Assessments (SA):

  • SA-1: నవంబర్ 10 – 19, 2025
  • SA-2 (Year-End Exams): ఏప్రిల్ 6-15, 2026

10th Class:

  • ప్రీ-ఫైనల్: ఫిబ్రవరి 9-19, 2026
  • గ్రాండ్ టెస్ట్: మార్చి 2-12, 2026
  • ఫైనల్ exams: మార్చి 16- ఏప్రిల్ 2, 2026

ప్రత్యేక కార్యక్రమాలు:

  • “Mission English Fluency” – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలు అభివృద్ధి.
  • “Digital Learning Enhancement” – అన్ని పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు.
  • “Vocational & Skill Development” – IX & X తరగతులకు ప్రాక్టికల్ లెర్నింగ్.
  • “Mega Career Guidance Program” – మెడిసిన్, ఇంజినీరింగ్, UPSC, APPSC, SSC, బ్యాంకింగ్ & ఇతర ఉద్యోగ అవకాశాలపై అవగాహన.
  • “Student Well-being Program” – విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన, కౌన్సెలింగ్.

ఈ అకాడమిక్ క్యాలెండర్ ద్వారా విద్యార్థులకు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు.

AP Primary Schools Academic Calendars 2025-26

DOWNLOAD

AP Secondary Schools Academic Calendars 2025-26

DOWNLOAD

AP Academic Calendars 2025-26 Key points pdf

DOWNLOAD

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!