WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP POLYCET 2025 Results Rank cards

AP POLYCET 2025 Results/ Rank cards

AP POLYCET-2025 ఫలితాలు విడుదల

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) ఫలితాలు విడుదల. ఈ ఫలితాలను తేది. 14.05.2025 న స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) అధికారులు  విడుదల చేశారు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారిక వెబ్సైట్లోనూ మరియు క్రింద ఇచ్చిన వెబ్సైట్ లలో హాల్ టికెట్ నెంబర్ ను ఇచ్చి పొందవచ్చు. అలాగే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను Whats app మన మిత్రా 9552300009 నెంబర్ కు Hi అని మెసేజ్ పెట్టటం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం జరిగిన పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,57,482 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా వారిలో 1,39,749 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను అభ్యర్థుల పాలీసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. (AP POLYCET 2025 Results/ Rank cards)

How to get AP POLYCET 2025 Results from WhatsApp Mirta

Candidates needs to send a message “Hi” to 9552300009 through their WhatsApp and Click on “Choose Service (సేవను ఎంచుకోండి)” then Select “Education Services (విద్యా సేవలు)” then Select “AP POLYCET 2025 ఫలితాల డౌన్లోడ్” then Enter your “AP POLYCET 2025 Hall ticket number” and then Click on “Confirm” to receive your AP POLYCET 2025 Results.

AP POLYCET 2025 Results

Eenadu website Link CLICK HERE

Sakshi Website link CLICK HERE

Official Website link CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!