WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP POLYCET-2025 Admissions Seat allotment

AP POLYCET-2025 Admissions Seat allotment

Final Phase Allotment has been released.. AP పాలిటెక్నిక్ కళాశాలల్లో తొలి విడత సీట్ల కేటాయింపు తుది ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు చివరి రౌండ్లో సీట్లు సాధించిన అభ్యర్థుల అలాట్మెంట్ కాపీలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు చివరి రౌండ్లో సీటు ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఎంచుకున్న కాలేజీ పేరు, బ్రాంచ్ ను సెలక్ట్ చేసుకొని ‘షో అలాట్మెంట్స్’ అనే బటన్ పై క్లిక్ చేస్తే విద్యార్థుల హాల్ టికెట్ నంబర్, సాధించిన ర్యాంకు, విద్యార్థి పేరు, సీటు కేటగిరీ తదితర వివరాలు చూపిస్తుంది. సీట్లు సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో జులై చివరి లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. (AP POLYCET-2025 Admissions Seat allotment)

ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) ఫలితాలు మే 14న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం జరిగిన పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,57,482 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా వారిలో 1,39,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,33,358 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను అభ్యర్థుల పాలీసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు.

Download Your Allotment Order by Signing-In through ‘Login’

Login link CLICK HERE

APPOLYCET – 2025 Provisional Allotment List

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!