AP Open Schools 10th Class Inter May-2025 Exams Hall tickets
ది.19.05.2025 తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు నిర్వహించు, ఎస్.ఎస్.సి మరియు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, మే-2025 కు సంబంధించిన హాల్ టికెట్లను APOSS వారు విడుదల చేశారు. హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్స్ (AI CENTERS) నుండి లేదా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి అధికారిక వెబ్సైట్ https://www.apopenschool.ap.gov.in నందు కూడా పొందుపరచబడినవి. అధ్యాపకులు నేరుగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోనవచ్చును. అలాగే వాట్సాప్ – మన మిత్ర ద్వారా విద్యార్ధులు నేరుగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును. (AP Open Schools 10th Class Inter May-2025 Exams Hall tickets)
వాట్సాప్ “మన మిత్ర” లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొనే విధానము:
- అభ్యర్ధులు వారి WhatsApp ద్వారా 9552300009 కి “Hi” అనే సందేశాన్ని పంపాలి. “Choose Service” లేదా “సేవను ఎంచుకోండి” పై క్లిక్ చేయాలి.
- తర్వాత “Education Services” లేదా “విద్యా సేవలు”ని ఎంచుకోండి. ” APOSS SSC HALL TICKET Download / APOSS INTER HALL TICKET Download” ను ఎంచుకోండి.
- తర్వాత విద్యార్థి “Admission Number” మరియు పుట్టిన తేదీని నమోదు చేసి, మీ హాల్ టికెట్ను స్వీకరించడానికి “Confirm” పై క్లిక్ చేయండి.
- డౌన్లోడ్ చేసుకొన్న హాల్ టికెట్ నందలి వివరాలు సరి చూసుకోవాలి.
How to download A.P. Open School Society, Amaravati MAY 2025 SSC HALLTICKETS/ INTER THEORY HALLTICKETS
- Select District
- Select School
- Select Student Name
- Finally click on “Download Hall Tickets”
APOSS MAY 2025 SSC HALLTICKETS
APOSS MAY 2025 INTER THEORY HALLTICKETS
Read also..
