AP Open School Exams 2026 – Supplementary Exams, Recounting & Reverification Details
AP Open School Exams 2026: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు
సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ – ఫీజు, దరఖాస్తు తేదీలు & పరీక్షల టైమ్ టేబుల్ వివరాలు ఇవే
ముఖ్యమైన తేదీలు:
APOSS – మే (సప్లిమెంటరీ) 2026 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 02/05/2026 నుండి 06/05/2026 వరకు
APOSS – మే (సప్లిమెంటరీ) 2026 పరీక్షల తేదీలు: 25/05/2026 నుండి 01/06/2026 వరకు
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 02/05/2026 నుంచి 11/05/2026 వరకు
రీకౌంటింగ్ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 200
రీవెరిఫికేషన్ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000
MAY-2026 EXAM FEE PAYMENT LINK
Thank you for reading... Share this...
