AP Open School Examinations 2026 – Exam Fee Due Dates
ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం 2025-26 విద్యా సంవత్సరం కి సంభంధించిన పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు విడుదల అయ్యాయి.

ముఖ్యమైన తేదీలు:
పరీక్ష రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 01/12/2025
పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 10/12/2025
పరీక్ష రుసుము చెల్లింపు తేదీలు (అపరాధ రుసుము తో): 15/12/2025
Thank you for reading... Share this...
