AP OAMDC-2025 Admissions Notification
AP OAMDC 2025-26 ADMISSIONS
(ONLINE ADMISSIONS FOR DEGREE COLLEGES)
ADMISSIONS INTO DEGREE PROGRAMME WEB BASED COUNSELLING
డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ కు ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాల కోసం ఈనెల 26 లోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీలు రూ. 400, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీలు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్చికాల నమోదు 24 నుంచి 28 వరకు ఇచ్చారు. వెబ్ ఐచ్ఛికాల మార్పు 29న, సీట్ల కేటాయింపు 31న చేయనున్నారు. సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. (AP OAMDC-2025 Admissions Notification)
OAMDC-2025 Admissions: Important Instructions for candidates before applying online
1.Registration: Click the New Registration link to begin registration..
- Select Intermediate/Equivalent Board Enter your Phone Number and Email ID, then verify both via OTP.
- Select your Intermediate / Equivalent Board Name.
- Enter your Hall Ticket Number and Aadhaar Number.
- Select your Caste Category.
- Provide your Email ID and Mobile Number, then verify both via OTP.
- Click Register.
- Verify your Details displayed on screen.
- After submitting details, you will be redirected to the Payment page.
2.Proceed to Payment:
- Choose a preferred payment option (e.g., Credit/Debit Card, Net Banking and UPI).
- Complete the payment to confirm your registration.
