WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP NMMS December-2024 Hall Tickets Download

AP NMMS December-2024 Hall Tickets Download

ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎం‌ఎం‌ఎస్: 2024-25 విద్యా సంవత్సరమునకు గాను 2024 డిసెంబర్ 8న జరుగనున్న జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) హాల్ టికెట్స్ తేదీ 27 నవంబర్ 2024 న విడుదలయ్యాయి. (AP NMMS December-2024 Hall Tickets Download)

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం

పత్రికా ప్రకటన

2024-25 విద్యాసంవత్సరమునకుగానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) ది. 08-12-2024 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయలు పాఠశాల U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేశారు.

NMMS December-2024 Hall Tickets

DOWNLOAD

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం పత్రికా ప్రకటన

DOWNLOAD

Also read..

AP National Means cum Merit Scholarship Study Materials

CLICK HERE

AP National Means cum Merit Scholarship Test December-2024 Hall Tickets Download, Download National Means cum Merit Scholarship Test December 2024 Admit cards at bse.ap.gov.in/, Means cum Merit Scholarship Test December-2024 Admit Cards, How to download N.M.M.S Hall Tickets, AP National Means cum Merit Scholarship December-2024 Hall Tickets, నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష హాల్ టికెట్స్

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!