AP Model schools Results Selection list 2025-26

AP Model schools Results (Selection list) 2025-26

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2025-2026 విద్యా సంవత్సరమునకు ‘6’ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 20.04.2025 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల. ఈ ప్రవేశ పరీక్షలు ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 20.04.2025 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం విధితమే. ఈ ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడినది. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు. (AP Model schools Results Selection list 2025-26)

ముఖ్య విషయములు

  • 6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షల్లో OC మరియు BC విద్యార్థులు మార్కులు 35 మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 పొందియుండవలెను.
  • ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
  • ఇతర వివరములకు ఆదర్శ ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

How to Check AP Model Schools Results 2025-26

  1. Enter your Candidate ID.
  2. Input your Date of Birth (DD/MM/YYYY).
  3. Type the Verification Code (Captcha).
  4. Click on the “LOGIN” button to view your results

APMS Student wise Results 2025-26 

CLICK HERE

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP MODEL SCHOOLS FINAL CONSOLIDATED DATA (State wide results)

గమనిక : ముందుగా Excel file ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరు

DOWNLOAD

Read also..

AP Model Schools 6th Class Admission Notification details

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!