WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP Model Schools (APMS) – 6th Class Admissions Test 2026 – Results Released

AP Model Schools (APMS) – 6th Class Admissions Test 2026 – Results Released

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2026-2027 విద్యా సంవత్సరమునకు ‘6’ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 12.04.2026 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 12.04.2026 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడినది.

ఫలితాలు విడుదల – డౌన్లోడ్ స్కోర్ కార్డ్ 

6th CLASS WEBSITE – CLICK HERE

MAIN WEBSITE – CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!