AP Model Schools (APMS) 6th Class Admissions Test 2026 – Download Hall Tickets
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2026-2027 విద్యా సంవత్సరమునకు ‘6’ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 12.04.2026 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 12.04.2026 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
ముఖ్య విషయములు
- 6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షల్లో OC మరియు BC విద్యార్థులు మార్కులు 35 మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 పొందియుండవలెను.
- ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
- ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము Objective Type లో వుండును. ఇతర వివరములకు ఆదర్శ ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.
ముఖ్యమైన తేదీలు (APMS 6th Class Admission – Schedule)
| S.No. | Item of Work | Schedule |
| 1. | Date of Issue Press Note | 16-02-2026 |
| 2. | Date of gateway payment of Examination fee | 23-02-2026 |
| 3. | Acceptance of Online Application | 24-03-2026 |
| 4. | Last Date for fee Payment | 31-03-2026 |
| 5. | Date of Examination(at School) | 12-04-2026 |
| 6. | Publication of Merit List | 27-04-2026 |
| 7. | Publication of Selection List | 27-04-2026 |
| 8. | Certificate Verification & Counselling | 30-04-2026 |
| 9. | Date of Commencement of Classes | June 2026 (As decided by the Govt.) |
DOWNLOAD HALL TICKETS – CLICK HERE
