WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP Mega DSC-2025 Results

AP Mega DSC-2025 Results

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్య :: పత్రికా ప్రకటన

  • సవరించిన టెట్ మార్కులతో డీఎస్సీ స్కోర్ కార్డులు
  • అభ్యర్థులు వ్యక్తిగతంగా వివరాలు సరిచూసుకోవాలి
  • అభ్యంతరాలకు ఒక రోజు గడువు

మెగా డీఎస్సీ 2025 తుది కీ, స్కోరు కార్డులు ఇదివరకే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అను సంధానించిన స్కోర్ కార్డులను 13.8.2025 రాత్రి నుంచి https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కావున టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లైతే అభ్యర్థి ఐడీ నెంబర్ ద్వారా వెబ్ సైట్లో తమ వివరాలను తమకు తామే సరిచేసుకోవడానికి ఒక రోజు అనగా 15-08-2025 సమయం ఇవ్వడమైనదిగా తెలియజేయడమైనది.
ఇట్లు,
ఎం.వి. కృష్ణారెడ్డి, కన్వీనర్ మెగా డీఎస్సీ, ఆంధ్ర ప్రదేశ్

మెగా డీఎస్సీ స్కోర్ కార్డ్ విడుదల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం 06.06.2025 నుండి 02.07.2025 వరకు 89 విభాగాల్లో నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 పరీక్షల ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి. 92.90శాతం మంది హాజరయ్యారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇటీవలే విషయ నిపుణుల బృందం ఈ పరీక్షలకు సంబంధించి తుది ‘కీ’ ని విడుదల చేసిన సంగతి విధితమే. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ లో ఫలితాలను పొందవచ్చు. (AP Mega DSC-2025 Results)

DSC నార్మలైజేషన్, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను ప్రకటించినది. టెట్ మార్కులపై అభ్యంతరాలుంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ, రేపు అవకాశం కల్పించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.

Steps to Download AP DSC 2025 Score Card

  1. Visit the Candidates Login link provided below.
  2. Enter your DSC 2025 Username (Registration ID) and Password.
  3. Type the Security Code as shown on the screen.
  4. Click Login and navigate to the Services section.
  5. Select AP DSC 2025 Results.
  6. Your Result and Score Card will appear on the screen.
  7. Click on the Print button to save or print your results.

AP Mega DSC-2025 Score cards (Candidate login)

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!