AP LAWCET and PGLCET 2025 Results and Rank cards
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 5న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన AP LAWCET & AP PGLCET – 2025 ఫలితాలను గురువారం మధ్యాహ్నం అధికారులు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్ధులు తమ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకొనేందుకు రిజిస్ట్రేషన్ నంబర్, లాసెట్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను క్రింద ఇచ్చిన లింకు లో ఎంటర్ చేసి పొందవచ్చు. (AP LAWCET and PGLCET 2025 Results and Rank cards)
Results via WhatsApp
- Send “Hi” to 9552300009
- Select ‘Education Services’
- Click on ‘AP LAWCET Results – 2025’
- View and download your Rank Card
LAWCET & PGLCET 2025 Overall Performance
| Exam Stream | Registered | Appeared | Qualified | Pass % |
| LAWCET 3-Year | 19,972 | 15,292 | 15,091 | 98.69% |
| LAWCET 5-Year | 4,796 | 3,867 | 3,659 | 94.62% |
| PGLCET (LLM) | 2,485 | 2,092 | 2,076 | 99.24% |
| Total | 27,253 | 21,251 | 20,826 | 98.00% |
