AP JOB CALENDAR 2026 – ALL THE DETAILS HERE
ఈ ఏడాది (2026) ఉగాది పండుగ సంధర్భం లో 10060 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ తేదీలు, విభాగాలు మరియు పోస్టుల సంఖ్య తో ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
1. నోటిఫికేషన్ విడుదల తేదీ: 15/05/2026
విభాగం – ఉన్నత విద్య, పోస్టుల సంఖ్య – 1500
2. నోటిఫికేషన్ విడుదల తేదీ: 15/08/2026
విభాగం – గ్రూప్-1, పోస్టుల సంఖ్య – 91
విభాగం – హోమ్ శాఖ, పోస్టుల సంఖ్య – 2778
విభాగం – ఇతర శాఖాలు, పోస్టుల సంఖ్య – 928

3. నోటిఫికేషన్ విడుదల తేదీ: 15/09/2026
విభాగం – గ్రూప్-2, పోస్టుల సంఖ్య – 750
విభాగం – ఇంజనీరింగ్, పోస్టుల సంఖ్య – 503
విభాగం – ఇతర శాఖలు, పోస్టుల సంఖ్య – 506
4. నోటిఫికేషన్ విడుదల తేదీ: 15/10/2026
విభాగం – పాఠశాల విద్య / ఇంటర్ విద్య, పోస్టుల సంఖ్య – 3004
మొత్తం పోస్టులు సంఖ్య: 10060
JOB CALENDAR PDF (TENTATIVE DETAILS)
Thank you for reading... Share this...#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి… pic.twitter.com/CvTOyZK4bz
— Lokesh Nara (@naralokesh) March 19, 2026
