AP Intermediate Examinations 2025 Results
INTERMEDIATE PUBLIC EXAMINATIONS IPE MARCH-2025 RESULTS DECLARED
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు 2025 ఫలితాలు విడుదల..
(AP Intermediate Result Date 2025 Released check now)
ఎట్టకేలకు ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను గౌ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ జూనియర్ ఇంటర్ కలిపి మొత్తం 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగ అందులో మొదటి సంవత్సరంలో 70% మంది ఉత్తీర్ణత రెండవ సంవత్సరంలో 83% మంది ఉత్తీర్ణత సాధించారు. (AP Intermediate Examinations 2025 Results)
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతం తో మొదటి స్థానం లో ఉండగా 73 శాతంతో చివరి స్థానంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ ఫలితాల్లో గణనీయమైన వృద్ధి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2వ సంవత్సరం పాస్ శాతం 69% కి చేరింది.
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందని మంత్రి గారు తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం.
వాట్సాప్ ద్వారా పొందే విధానం (How to get AP Inter Results 2025 on Whatsapp):
- ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hai అని మెసేజ్ పెట్టాలి.
- సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
- ఇంటర్ ఫస్టియర్ / సెకండియర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Board Exam Results 2025: Steps to Check Results on the Official Website
- Visit the official website of the Board of Intermediate Education, Andhra Pradesh: bieap.gov.in.
- Navigate to the results section and click on the link for IPE March 2025 1st Year or 2nd Year Result, depending on your requirement.
- Enter your login credentials, such as hall ticket number and date of birth.
- Click the Submit button to view your result.
Board of Intermediate Examinations Results Website
BIEAP 1st Year Inter (General) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
BIEAP 2nd Year Inter (General) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
BIEAP 1st Year Inter (Vocational) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
BIEAP 2nd Year Inter (Vocational) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
Thank you for reading... Share this...