AP Intermediate Advanced Supplementary Exams May 2025 Result
ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల
AP Inter May 2025 Exams Results: ఇంటర్ ఫస్ట్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదలైనాయి. ఈ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరిగినవి. కాగా ఇంటర్ రెగ్యులర్ రిజల్ట్స్ ఏప్రిల్ 12న విడుదలైన విషయం తెలిసిందే. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా లేదా క్రింద ఇచ్చిన website లింకు ల ద్వారా వారి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 1,35,826 మంది రెండవ సంవత్సరం పరీక్షలకు మొత్తం 97,963 మంది హాజరైనారు. విద్యార్థులు వారి హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను పొందవచ్చు. గత సంవత్సరం వలె జనరల్ మరియు వొకేషనల్ స్ట్రీమ్ ఫలితాలు రెండూ ఒకే సారి విడుదలైనవి. (AP Intermediate Advanced Supplementary Exams May 2025 Result)
వాట్సాప్ ద్వారా పొందే విధానం (How to get AP IPASE May 2025 Results on Whatsapp):
- ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hai అని మెసేజ్ పెట్టాలి.
- సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
- ఇంటర్ ఫస్టియర్ / సెకండియర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Board Exam Results 2025: Steps to Check Results on the Official Website
- Visit the official website of the Board of Intermediate Education, Andhra Pradesh: bieap.gov.in.
- Navigate to the results section and click on the link for IPASE May 2025 1st Year or 2nd Year Result, depending on your requirement.
- Enter your login credentials, such as hall ticket number and date of birth.
- Click the Submit button to view your result.
AP Inter May 2025 Supplementary Exams Results
Official website CLICK HERE
BIEAP May 2025 Supplementary Exams 1st Year (Junior) Inter (General) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
BIEAP May 2025 Supplementary Exams 2nd Year (Senior) Inter (General) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
BIEAP May 2025 Supplementary Exams 1st Year (Junior) Inter (Vocational) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
BIEAP May 2025 Supplementary Exams 2nd Year (Senior) Inter (Vocational) Results 2025
Eenadu website CLICK HERE
Manabadi website CLICK HERE
Thank you for reading... Share this...
