AP Inter March-2025 Exams Recounting and Reverification Results
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రీ కౌంటింగ్ మరియు రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలు విడుదల అయినవి. ఈ మేరకు ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లో ఉంచడం జరిగినది. ఈ ఏడాది మార్చి లో జరిగిన పబ్లిక్ పరీక్షలకు రెండేళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరైన విషయం తెలిసినదే. (AP Inter March-2025 Exams Recounting and Reverification Results)
How to Check IPE March 2025 Recounting and Reverification Results:
- Enter your Roll Number.
- Enter your Acknowledgement/Registration Number (Transaction ID).
- Enter your Date of Birth in MM/DD/YYYY format.
- Click the “Results” button.
Inter March 2025 Exams Recounting and Reverification Results
CLICK HERE
Read also..