AP Govt Employees & Pensioners – DAs & DRs – G.Os Released
DR (PENSIONERS) ARREAR CALCULATOR
UPDATE 21-10-2025
Allowances – Dearness Allowance – Dearness Allowance enhancement of 3.64% due from 01-01-2024 to the employees of the State Government w.e.f. 01.01.2024 – Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 62, Dated: 21-10-2025
Pensions – Dearness Relief – Dearness Relief (DR) enhancement of 3.64% due from 01-01-2024 to Pensioners/Family Pensioners with effect from 01-01-2024 – Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 63, Dated: 21-10-2025
UPDATE 21-10-2025
Allowances – Dearness Allowance – Dearness Allowance enhancement of 3.64% due from 01-01-2024 to the employees of the State Government w.e.f. 01.01.2024 – Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 60, Dated: 20-10-2025
Pensions – Dearness Relief – Dearness Relief (DR) enhancement of 3.64% due from 01-01-2024 to Pensioners/Family Pensioners with effect from 01-01-2024 – Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 61, Dated: 20-10-2025
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కు శుభవార్త: ఒక డీఏ నవంబరు ఒకటిన వారి ఖతాల్లో జమ – అలవెన్సులపై అప్డేట్ ఇదే – ముఖ్యమంత్రి ప్రెస్ మీట్
- New DA @37.31% Calculator w.e.f. Oct 2025 Salary Payable from 1st Nov 2025.
- జనవరి 2024 నుండి బకాయి ఉన్న 37.31 డీ ఏ ను అక్టోబర్ జీతంతో కలిపి నవంబర్ నెలలో జమ చేస్తారు.
- నవంబర్ నెలలో మీ జీతంలో పెరుగుదల ను ఒకే క్లిక్ లో కింది వెబ్ పేజీ లో లెక్కించుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమావేశమయ్యారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
- ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబరు ఒకటిన వారి ఖతాల్లో జమ చేస్తాం.
- సీపీఎస్ అంశంపై చర్చించి పరిష్కరిస్తాం.
- పోలీసులకు ఈఎల్.. ఒక ఇన్స్టాల్ మెంట్ రూ.105 కోట్లు ఇస్తాం. మరో రూ.105 కోట్లు జనవరిలో ఇస్తాం.
- 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్ కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తాం.
- ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్లో ఉంది.. దీపావళి లోపు అది కూడా క్లియర్ చేస్తాం.
- ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి వెసులుబాటు కావాలి.
- ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపారు.
“ఉద్యోగులందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలి” అని చంద్రబాబు అన్నారు.
Thank you for reading... Share this...