AP Government Holidays 2026 – MILAD-UN-NABI Festival Holiday Changed
MILAD-UN-NABI – Changes in Holiday Date – G.O Released
మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఏపీ లో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 25న పబ్లిక్ హాలిడే ఉండగా దాన్ని ఆగస్టు 26 (బుధవారం)కు మార్చింది. అటు తెలంగాణలో కూడా 26న పబ్లిక్ హాలిడే ఉంది.
HOLIDAYS – Declaration of General Holiday on the Occasion of MILAD-UN-NABI on 26-08-2026(Wednesday) instead of 25-08-2026 (Tuesday) – Notification – Issued.
GENERAL ADMINISTRATION (POLITICAL.B) DEPARTMENT
G.O.Rt.No.1674 Dt: 20-08-2026
HOLIDAYS-Declaration of Holidays under Negotiable Instruments Act, 1881 – Modification – Notification – Issued.
GENERAL ADMINISTRATION (POLITICAL.B) DEPARTMENT
G.O.Rt.No.1675 Dt: 20-08-2026
AP: 2026లో ప్రభుత్వ సెలవు దినాల ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
Thank you for reading... Share this...
