WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP EdCET 2025 Preliminary Keys Objections Response Sheets

AP EdCET 2025 Preliminary Keys/ Objections/ Response Sheets

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 (AP EdCET-2025) ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) అధికారిక వెబ్ సైట్లో వెబ్సైట్లో ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీతో పాటు రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ ప్రశ్నపత్రం అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 13, 2025 లోగా ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం తుది ఫలితాలను జూన్ 21న వెల్లడించనున్నారు. (AP EdCET 2025 Preliminary Keys, Objections & Response Sheets)

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,795 మంది ఎడ్సెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 14,609 మంది హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష ఆచార్య నాగర్జున యూనివర్సిటీ, గుంటూరు ఆద్వర్యంలో జూన్ 5న నిర్వహించారు. దీని ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

AP EdCET-2025 Response Sheets

How to download EdCET-2025 Response Sheets

  • First click on below “Response sheets” link
  • Enter Registration Number
  • Enter EdCET Hall ticket Number
  • Finally click on Get Key Details button

Response Sheets Link CLICK HERE

AP EdCET 2025 Master Question Paper with Preliminary Key (ENGLISH) 

SUBJECTQUESTION PAPER WITH KEY
BIOLOGICAL SCIENCEDOWNLOAD
ENGLISHDOWNLOAD
MATHSDOWNLOAD
PHYSICAL SCIENCEDOWNLOAD
SOCIAL STUDIESDOWNLOAD

AP EdCET 2025 Master Question Paper with Preliminary Key (URDU)

SUBJECTQUESTION PAPER WITH KEY
BIOLOGICAL SCIENCEDOWNLOAD
MATHSDOWNLOAD
PHYSICAL SCIENCEDOWNLOAD
SOCIAL STUDIESDOWNLOAD

AP EDCET-2025 Key Objections

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!