AP EdCET 2025 Hall tickets
ఏపీ EdCET 2025 హాల్ టిక్కెట్స్ విడుదల
జూన్ 5న ఏపీ ఎడ్ సెట్ 2025 కు సంభందించిన హాల్ టిక్కెట్స్ విడుదల అయినవి. ఈ ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఏపీ ఎడ్ సెట్ -2025 కు 17,791 దరఖాస్తులు వచ్చాయని ఎడ్ సెట్ కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మ్యాథ్స్ మెథడాలజీకి 5,191 దరఖాస్తులు, ఫిజికల్ సైన్స్కు 2,045, బయాలజీకి 4,323, సోషల్ స్టడీస్కు 5,418, ఇంగ్లిష్కు 814 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. రూ.10వేల అపరాధ రుసుముతో జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 5వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 87 ఆన్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. (AP EdCET 2025 Hall tickets)
AP EdCET-2025 Scheme of Examination:
The common entrance test will be of objective type (multiple choices) examination. Candidate has to answer 150 questions in two hours time (i.e., 120 minutes).
Part-A:
- General English – 25 questions for 25 marks
Part-B:
- General Knowledge – 15 questions for 15 marks
- Teaching Aptitude – 10 questions for 10 marks
Part-C:
Methodology: Candidate has to choose one of the following subjects. It consists of 100 questions for 100 marks.
- Mathematics – 100 questions for 100 marks
- Physical Sciences – 100 questions for 100 marks
(i) Physics – 50 questions for 50 marks
(ii) Chemistry – 50 questions for 50 marks - Biological Sciences – 100 questions for 100 marks
(i) Botany – 50 questions for 50 marks
(ii) Zoology – 50 questions for 50 marks - Social Studies – 100 questions for 100 marks
(i) Geography – 35 questions for 35 marks
(ii) History – 30 questions for 30 marks
(iii) Civics – 15 questions for 15 marks
(iv) Economics – 20 questions for 20 marks - English – 100 questions for 100 marks
Note: Part–A and Part-B are common for all the candidates irrespective of Methodology chosen in Part-C.
How to download Hall ticket for AP EDCET – 2025
- First Click on below Hall tickets download button
- Enter Registration Number
- Enter Qualifying Examination Hall Ticket No
- Select Date of Birth
- Finally click on “Download Hall tickets” button
