AP EdCET-2025 Counselling details
ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ విడుదల: ఏపీ ఎడ్ సెట్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ కు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. బీఈడీలో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్ సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 9-12 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 10-13 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 13-15 వరకు, ఐచ్ఛికాల మార్పునకు 16న అవకాశం కల్పించారు. 18న సీట్ల కేటాయింపు, 19, 20 తేదీల్లో కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఇచ్చారు. (AP EdCET-2025 Counselling details)
APEDCET-2025
| First Phase Convener Quota | |||
| S.No. | Description | From | To |
| 1. | Admission Committee Meeting | 06-09-2025 | |
| 2. | Issue of Notification | 06-09-2025 | |
| 3. | Publication of Notification on News Papers | 07-09-2025 | |
| 4. | Registration and Processing fee Payment for Web Counseling | 09-09-2025 | 12-09-2025 |
| 5. | Verification of Uploaded Certificates | 10-09-2025 | 13-09-2025 |
| 6. | Web Options Entry | 13-09-2025 | 15-09-2025 |
| 7. | Changing of Web Options | 16-09-2025 | |
| 8. | Release of Seat Allotments | 18-09-2025 | |
| 9. | Self-Joining and Reporting at Colleges | 19-09-2025 | 20-09-2025 |
| 10. | Attending for classes at college | 19-09-2025 | |
The online counseling will be conducted in two phases. Hence, the students are requested to exercise as many as web options for getting a seat. The 2nd phase counseling is final phase counseling and there is no 3d phase counseling. The students are requested to not the same.
