AP EAPCET 2026 – Results
AP EAPCET-2026: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
CLICK FOR RESULTS (E) – LINK 1
CLICK FOR RESULTS (E) – LINK 2
CLICK FOR RESULTS (AP) – LINK 1
CLICK FOR RESULTS (AP) – LINK 2
AP EAPCET 2026 – ఫలితాల విడుదల వాయిదా – జులై 2 న విడుదల
విద్యార్థులందరు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న EAPCET ఫలితాలు మరో సరి వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫలితాలను గురువారం (జులై 2) ప్రకటించే అవకాశముంది.
ఈ ఏడాది EAPCET ఫలితాలు రాబోవు మంగళవారం (జూన్ 30) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల తరువాత మంత్రి లోకేశ్ వీటిని ప్రకటిస్తారని సెట్ నిర్వహణ సంస్థ JNTUK అధికారులు వెల్లడించారు.
వాట్సాప్ ద్వారా పొందే విధానం (How to get AP EAMCET (EAPCET) 2026 Results on Whatsapp):
- ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hai అని మెసేజ్ పెట్టాలి.
- సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- డౌన్‌లోడ్ ఏపీ EAPCET ఫలితాలు 2026ను ఎంచుకోవాలి.
- ఇంజనీరింగ్ /అగ్రికల్చర్ ఫార్మసీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
WEBSITE – CLICK HERE
Thank you for reading... Share this...
