AP EAPCET 2026 – Counselling Details
AP EAPCET 2026 (M.P.C స్ట్రీమ్): ఇంజనీరింగ్ & ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
షెడ్యూల్ ఇదే:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 17-08-2026 నుండి 20-08-2026 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: 17-08-2026 నుండి 21-08-2026 వరకు
వెబ్ ఆప్షన్ల తేదీలు: 17-08-2026 నుండి 22-08-2026 వరకు
ఐచ్ఛికాల మార్పు: 23-08-2026
సీట్ల కేటాయింపు: 26-08-2026
సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 27-08-2026 నుండి 31-08-2026 వరకు
తరగతుల ప్రారంభం: 27-08-2026
DETAILED NOTIFICATION – CLICK HERE
COUNSELLING SCHEDULE – CLICK HERE
COUNSELLING WEBSITE – CLICK HERE
AP EAPCET 2026 (M.P.C స్ట్రీమ్): ఇంజనీరింగ్ & ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కౌన్సెలింగ్
మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ విడుదల
WEBSITE – CLICK HERE

షెడ్యూల్:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 20-07-2026 నుండి 01-08-2026 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: 22-07-2026 నుండి 02-08-2026 వరకు
వెబ్ ఆప్షన్ల తేదీలు: 25-07-2026 నుండి 03-08-2026 వరకు
ఐచ్ఛికాల మార్పు: 04-08-2026
సీట్ల కేటాయింపు: 09-08-2026
సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 10-08-2026 నుండి 15-08-2026 వరకు
తరగతుల ప్రారంభం: 10-08-2026
REVISED COUNSELLING SCHEDULE – CLICK HERE
DETAILED NOTIFICATION – CLICK HERE
COUNSELLING SCHEDULE – CLICK HERE
2025 LAST RANK DETAILS – CLICK HERE
PAPER NOTIFICATION – CLICK HERE
COUNSELLING WEBSITE – CLICK HERE
Thank you for reading... Share this...
