WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP EAPCET 2025 Results

AP EAPCET 2025 Results

AP EAPCET ఫలితాలు విడుదల: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న AP EAPCET 2025 ఫలితాలు ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు విడుదల కాబడినవి. EAPCET ఫలితాలను సా. 5.30 గంటలకు జేఎన్టీయూకే వీసీ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఫలితాలను సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్ ప్రసాద్ విడుదల చేసారు. మే 19 నుంచి 27 వరకు జరిగిన ఈ పరీక్షలకు ఇంజినీరింగ్ విభాగంలో 2.64 లక్షల మంది, ఇంజినీరింగ్-ఫార్మా విభాగాలకు 75,460 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను క్రింద ఇవ్వబడిన వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. (AP EAPCET 2025 Results)

వాట్సాప్ ద్వారా పొందే విధానం (How to get AP EAMCET (EAPCET) 2025 Results on Whatsapp):

  • ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hai అని మెసేజ్ పెట్టాలి.
  • సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • డౌన్‌లోడ్ ఏపీ EAPCET ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
  • ఇంజనీరింగ్ /అగ్రికల్చర్ ఫార్మసీ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి.
  • హాల్‌ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

EAPCET Engineering stream result

Eenadu website link CLICK HERE

Manabadi website link CLICK HERE

EAPCET Agriculture and pharmacy stream result

Eenadu website link CLICK HERE

Manabadi website link CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!