WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP Draft Electoral Roll after SIR 2026 Released

AP Draft Electoral Roll after SIR 2026 Released

The Andhra Pradesh Chief Electoral Officer (CEO), Vivek Yadav, officially released the Draft Electoral Roll for the Special Intensive Revision (SIR) 2026 on July 31, 2026.

The total number of registered voters in Andhra Pradesh under this draft stands at 3,71,38,182.

Key Highlights of the AP SIR Draft Roll 2026

Total Eligible Voters: 3,71,38,182.

Male Voters: 1,82,06,954

Female Voters: 1,89,28,492

Third Gender: 2,736

Service Electors: 64,502

> Massive Clean-up: Out of the pre-SIR strength of 4,16,27,694 voters, nearly 44.89 lakh (4.48 million) ineligible names were removed from the main draft. These deletions account for voters found deceased (15.22 lakh), permanently migrated/absent (22.30 lakh), or duplicate entries (7.37 lakh).

Claims, Corrections, and Important Dates

If your name was deleted, contains errors, or you want to register a new vote, the Election Commission has provided a dedicated claims window:

Claims & Objections Period: July 31 to August 30, 2026.

How to re-apply / correct: You can file Form-6 for fresh inclusion along with prescribed eligibility declarations.

Final Electoral Roll Publication: October 3, 2026.

ఏపీ లో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) 2026 చేపట్టాక ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. సర్ కు ముందు 4.16 కోట్ల ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిశాక 3.71 కోట్ల మంది మిగిలారు. 44.89 లక్షల మంది (10.78%) ఓటర్లను తొలగింపు జాబితాలో చేర్చారు.

వీరిలో మృతులు, నివాసం మారినవారు, ఆయా చిరునామాల్లో లేనివారు/ఆచూకీ లభ్యం కానివారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వారు(డూప్లికేట్) ఉన్నారు. అర్హులు ఆగస్టు 30లోగా డిక్లరేషన్తో పాటు ఫారం-6 సమర్పిస్తే ఓటరు జాబితాలో పేరు చేరుస్తారు. ముసాయిదా జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబరు 3న తుది జాబితా విడుదల చేయనున్నారు.

CLICK FOR DRAFT ELECTORAL ROLLCLICK HERE

ECINET APPCLICK HERE

ఓటరు జాబితాలో తప్పులు ఉంటే ఇలా చేయండి!

> ‘సర్’ అనంతరం ముసాయిదా (Draft) ఓటరు జాబితాలో పేరు లేనివారు, కొత్త ఓటర్లు Form 6 నింపి దరఖాస్తు చేసుకోవచ్చు.

> NRIలు Form 6Aతో ఇండియాలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

> NRIలు Form 7 ద్వారా ఓటరు జాబితాలో ఉన్న పేరును తొలగించడం/పేరు నమోదుపై అభ్యంతరం తెలపవచ్చు.

> అడ్రస్ మార్పు, వివరాల సవరణ, EPIC కార్డు మార్పు, PwD మార్కింగ్ కోసం Form 8తో దరఖాస్తు చేసుకోవచ్చు.

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!