WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP Common Entrance Tests (CETS)-2026 Schedule

AP Common Entrance Tests (CETS)-2026 Schedule

AP EAPCET-2026, AP PGECET-2026, AP LAWCET-2026, AP EdCET-2026, AP ECET-2026, AP ICET-2026, AP PGECET-2026, AP PGCET-2026, AP PECET-2026

2026-27 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్య ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించింది.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరుగుతాయి.

మొత్తం 8 ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశ పరీక్షల బాధ్యతను వివిధ యూనివర్సిటీలకు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.

(AP Common Entrance Tests (CETS)-2026 Schedule)

PAPER NOTIFICATION

WEBSITE

Thank you for reading... Share this...
error: Content is protected !!