AP BRAGCET 5th Class Inter Admission Test 2025 Results

AP BRAGCET 5th Class Inter Admission Test 2025 Results

గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలలో 2025-26 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి మరియు ఇంటర్ నందు ప్రవేశాలకు తేది.13-04-2025న జరిగిన ప్రవేశ పరీక్ష (BRAGCET-2025) ఫలితాలు విడుదల.  ఈ ఎంట్రన్స్ టెస్ట్ (BRAGCET-2025) ఫలితాలను మంత్రి DBV స్వామి విడుదల చేశారు. ఈ ఏడాది BRAGCET-2025నకు 5వ తరగతిలో 15,020 సీట్లకు గానూ 32,823మంది, ఇంటర్ లో 13,680 సీట్లకు 32,733మంది విద్యార్థులు ఏప్రిల్ 13న నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలో చేరే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. విద్యార్ధులు తమ ఆధార్ నంబర్, పుట్టిన తేది మరియు మొబైల్ నంబర్ను ను ఎంటర్ చేయడం ద్వారా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చు. (AP BRAGCET 5th Class Inter Admission Test 2025 Results)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలు 

ఎంపికైన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్కు క్రింది ధృవపత్రాలను సమర్పించాలి

  • 5తరగతి ప్రవేశానికి 4తరగతి రికార్డ్ షీట్ / స్టడీ సర్టిఫికెట్ మరియు జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశానికి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్
  • కుల ధృవీకరణ పత్రం 
  • ఆదాయ ధృవీకరణ పత్రం 
  • బదిలీ సర్టిఫికేట్ (TC) మరియు అభ్యర్థి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే వర్గం యొక్క ఇతర సంబంధిత సర్టిఫికెట్లు
  • అడ్మిషన్ కోసం సంబంధిత సర్టిఫికేట్ జతచేయాలి
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) స్థాయి కంటే తక్కువ కాకుండా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
  • ప్రత్యేక కేటగిరీ హోదా (రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం) కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేయబడితే సంబంధిత సర్టిఫికేట్

How to get BRAGCET-2025 5th Class & Inter Admission Test Results

  • Enter Aadhar Number (ఆధార్ నంబర్ని నమోదు చేయండి)
  • Enter Date Of Birth (పుట్టిన తేదీని నమోదు చేయండి)
  • Enter Phone Number (ఫోన్ నంబర్ను నమోదు చేయండి)
  • Finally click on Get Data

Rank Card For 5th Class Admission – 2025-26

CLICK HERE

Rank Card For Intermediate Admission – 2025-26

CLICK HERE

Read also..

Dr.BR Ambedkar Gurukulam Admission Notification (APSWREI SOCIETY :: BRAGCET-2025)
CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!