WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP BIE: Intermediate Examinations 2026: Time Table Released

AP BIE: Intermediate Examinations 2026: Time Table Released

ఏపీ: 2026 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

రాష్ట్రం లో 2026 జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు శుక్రవారం (అక్టోబర్ 3) విడుదల చేశారు.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

ఇంటర్ పరీక్షల తేదీలు: 23/02/2026 నుండి 24/03/2026 వరకు

ప్రాక్టికల్ పరీక్షలు: 01/02/2026 నుండి 10/02/2026 వరకు

‘ETHICS and HUMAN VALUES’ పరీక్ష తేదీ: 21/01/2026

‘ENVIRONMENTAL EDUCATION’ పరీక్ష తేదీ: 23/01/2026

DOWNLOAD REVISED TIME TABLE

AP BIE WEBSITE

 

Thank you for reading... Share this...
error: Content is protected !!