AP 10th Class Supplementary Exams May 2025 Results
10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల:
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12 నుంచి 20 వరకు జరిగాయి. క్రింది లింకు ల ద్వారా రిసల్ట్స్ ను చెక్ చేసుకొనగలరు. (AP SSC 10th Class Supplementary Exams May 2025 Results)
How to get AP SSC/ 10th Class Results on Whatsapp
వాట్సాప్ ద్వారా పొందే విధానం:
- ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hai అని మెసేజ్ పెట్టాలి.
- సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- డౌన్‌లోడ్ ఏపీ SSC/ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
- హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SSC May-2025 Supplementary Exams Results
Official website CLICK HERE
Eenadu website CLICK HERE
Mana badi website CLICK HERE
Read also..
