25% 1st Class Seats Reserved for Disadvantaged Children in AP Private Schools 2026-27 (RTE)
RTE ACT 12(C) ప్రకారం ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో 1వ తరగతిలో (25% ఉచిత సీట్ల) ప్రవేశానికి ఎంపికైన అన్ని జిల్లాల విద్యార్ధుల జాబితా విడుదల..
విద్యాహక్కు చట్టం-2009, సెక్షన్ 12(1) C ప్రకారం 2026-27 విద్యా సంవత్సరమునకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో అన్ని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించుట జరిగినది. (25% 1st Class Seats Reserved for Children in AP Private Schools)
